తంత్రోక్తం దేవిసూక్తం | దుర్గా తంత్రోక్తం దేవి సూక్తం

॥ అథ తంత్రోక్తం దేవిసూక్తం ॥

నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః ।
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్॥1॥

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః ।
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః॥2॥

కళ్యాణ్యే ప్రణతాం వృద్ధియై సిద్ధ్యై కూర్మో నమో నమః ।
నైరోత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః॥3॥

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ।
ఖ్యాతై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః॥4॥

అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః ।
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః॥5॥

యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥6॥

యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥7॥

యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥8॥

యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥9॥

యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥10॥

యా దేవి సర్వభూతేషుచ్ఛాయారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥11॥

యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥12॥

యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥13॥

యా దేవి సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥14॥

యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥15॥

యా దేవి సర్వభూతేషు లజ్జరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥16॥

యా దేవి సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥17॥

యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥18॥

యా దేవి సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥19॥

యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥20॥

యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥21॥

యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥22॥

యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥23॥

యా దేవి సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥24॥

యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥25॥

యా దేవి సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥26॥

ఇన్ద్రియాణామధిష్ఠాత్రి భూతానాం చాఖిలేషు యా ।
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః॥27॥

చితిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితా జగత్ ।
నమస్తే నమస్తస్యై నమో నమః॥28॥

స్తుతా సురైః పూర్వమభీష్టసంశ్రయాత్తథాసురేన్ద్రేణ దినేషు సేవితా ।
కరోతు సా నః శుభహేతురీశ్వరీశుభాని భద్రాణ్యభిహంతు చాపదః॥29॥

య సామ్ప్రతం చోద్ధతదైత్యతాపితైరస్మాభిరీశాచ సురైర్నమస్యతే ।
యా చ స్మృతా తత్క్షణమేవ హంతినః సర్వాపదో భక్తివినమ్రమూర్తిభిః॥30॥

॥ ఇతి తన్త్రోక్తం దేవిసూక్తం సమాప్తమ్ ॥
బ్లాగుకు తిరిగి వెళ్ళు
  • Vyapar Kavach 100% natural and government lab certified for purchase. Buy Kavach online for protection and blessings.

    కవచ్

    రుద్రగ్రామ్‌లో కవచ్ సేకరణ యొక్క ఆధ్యాత్మిక సారాంశాన్ని కనుగొనండి, ఇక్కడ సంప్రదాయం ప్రామాణికతను కలుస్తుంది. రక్షణ... 

  • Vibrant spiritual yantras online showcasing a geometric design energized by Pandit Ji

    యంత్రాలు

    రుద్రగ్రామ్‌లో ఆన్‌లైన్‌లో మా ప్రత్యేక ఆధ్యాత్మిక యంత్రాల సేకరణను కనుగొనండి, ఇక్కడ ప్రామాణికత శక్తితో కలుస్తుంది.... 

  • Vibrant collection of certified gemstones online featuring various colors and types for spiritual practices

    రత్నాలు

    రుద్రగ్రామ్‌తో ఆన్‌లైన్‌లో సర్టిఫైడ్ రత్నాల యొక్క ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని కనుగొనండి. మా రత్నాల సేకరణ వివిధ... 

  • Exclusive collection of natural Nepali Rudraksha beads, showcasing their unique designs and sacred significance

    రుద్రాక్ష పూసలు

    రుద్రగ్రామ్‌లో సహజ నేపాలీ రుద్రాక్ష పూసల సేకరణను కనుగొనండి, ఇక్కడ ఆధ్యాత్మిక వృద్ధి ప్రామాణికతను కలుస్తుంది.... 

  • Japa Mala collection featuring 100% natural, certified malas for meditation to buy japa mala online

    జప మాల

    రుద్రగ్రామ్‌లో అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధనాల ఎంపికను కనుగొనండి. మా 'జప మాల ఆన్‌లైన్‌లో కొనండి' సేకరణ... 

1 యొక్క 5