శ్రీ రామ ప్రేమాష్టకం | శ్రీరామ ప్రేమ అష్టకం

॥ శ్రీరామప్రేమాష్టకమ్ ॥

శ్యామామ్బుదాభమరవిన్దవిశాలనేత్రంబన్ధూకపుష్పసదృశాధరపాణిపాదమ్ ।
సీతాసహాయముదితం ధృతచాపబాణంరామం నమామి శిరసా రమణీయవేషం॥1॥

పటుజలధరధీరధ్వానమాదాయ చాపన్పవనదమనమేకం బాణమాకృష్య తూణాత్ ।
అభయవచనదాయి సానుజః సర్వతో మేరణహతదనుజేన్ద్రో రామచన్ద్రః సహాయః॥2॥

దశరథకులదీపోథ్యమేయబాహుప్రతాపోదశవదనసకోపః క్షాలితాశేషపాపః ।
కృతసురరిపుతాపో నన్దితానేకభూపోవిగతతిమిరపఞ్కో రామచంద్రః సహాయః॥3॥

కువలయదళనీలః కామితార్థప్రదో మేకృతమునిజనరక్ష రక్షసామే కహన్తా ।
అపహృతదురితోధ్యసౌ నామమాత్రేణ పుంసామఖిల-సురనృపేంద్రో రామచన్ద్రః సహాయ॥4॥

అసురకులకృశానుర్మానసామ్భోజభానుఃసురనరనికరణామగ్రణీర్మే రఘుణామ్ ।
అగణితగుణసీమా నీలమేఘౌఘధామాశమదమితమునీన్ద్రో రామచంద్రః సహాయః॥5॥

కుశికతనయయాగం రక్షితా లక్ష్మణాఢ్యఃపవనశరణికాయక్షిప్తమారీచమాయః ।
విదలితహరచాపో మేదినీనన్దనాయనయనకుముదచంద్రో రామచంద్రః సహాయః॥6॥

పవన్తనయహస్తన్యస్తపదామ్బుజాత్మాకలశభవవచోభిః ప్రాప్తమాహేన్ద్రధన్వా ।
అపరిమితశరౌఘైః పూర్ణతూణీరధీరోలఘునిహతకపీన్ద్రో రామచన్ద్రః ॥7॥

కనకవిమలకాన్త్యా సీతయాలిఞ్గితాఙ్గోమునిమనుజవరేణ్యః సర్వవాగీశవన్ద్యః ।
స్వజననికరబన్ధుర్లీలయా బద్ధసేతుఃసురమనుజకపీన్ద్రో రామచన్ద్రః సహాయః॥8॥

యామునాచార్యకృతం దివ్యం రామాష్టకమిదం శుభమ్ ।
యః పఠేత్ ప్రయతో భూత్వా స శ్రీరామాన్తికం వ్రజేత్॥9॥

॥ ఇతి శ్రీయమునాచార్యకృతం శ్రీరామప్రేమాష్టకం సమ్పూర్ణమ్ ॥
బ్లాగుకు తిరిగి వెళ్ళు
  • Vyapar Kavach 100% natural and government lab certified for purchase. Buy Kavach online for protection and blessings.

    కవచ్

    రుద్రగ్రామ్‌లో కవచ్ సేకరణ యొక్క ఆధ్యాత్మిక సారాంశాన్ని కనుగొనండి, ఇక్కడ సంప్రదాయం ప్రామాణికతను కలుస్తుంది. రక్షణ... 

  • Vibrant spiritual yantras online showcasing a geometric design energized by Pandit Ji

    యంత్రాలు

    రుద్రగ్రామ్‌లో ఆన్‌లైన్‌లో మా ప్రత్యేక ఆధ్యాత్మిక యంత్రాల సేకరణను కనుగొనండి, ఇక్కడ ప్రామాణికత శక్తితో కలుస్తుంది.... 

  • Vibrant collection of certified gemstones online featuring various colors and types for spiritual practices

    రత్నాలు

    రుద్రగ్రామ్‌తో ఆన్‌లైన్‌లో సర్టిఫైడ్ రత్నాల యొక్క ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని కనుగొనండి. మా రత్నాల సేకరణ వివిధ... 

  • Exclusive collection of natural Nepali Rudraksha beads, showcasing their unique designs and sacred significance

    రుద్రాక్ష పూసలు

    రుద్రగ్రామ్‌లో సహజ నేపాలీ రుద్రాక్ష పూసల సేకరణను కనుగొనండి, ఇక్కడ ఆధ్యాత్మిక వృద్ధి ప్రామాణికతను కలుస్తుంది.... 

  • Japa Mala collection featuring 100% natural, certified malas for meditation to buy japa mala online

    జప మాల

    రుద్రగ్రామ్‌లో అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధనాల ఎంపికను కనుగొనండి. మా 'జప మాల ఆన్‌లైన్‌లో కొనండి' సేకరణ... 

1 యొక్క 5